Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Ravi Teja అక్కాయ్ కాదంట

TeluguCinema, June 11, 2026June 11, 2026
Ravi Teja

హీరో రవితేజ (Ravi Teja), యువ దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) ఒక సినిమా చెయ్యబోతున్నారు అని తెలుగుసినిమా.కామ్ చాలా రోజుల క్రితం న్యూస్ బ్రేక్ చేసింది. ఆ సినిమాకి “అక్కాయ్ లు బాగున్నారా?” అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా ప్రచురించాం.

ఐతే, రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో రవితేజ ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నాడు అనేది ఈ వైరల్ న్యూస్ సారాంశం. దాంతో, రవితేజ చాలా డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు అని కొందరు మెచ్చుకోగా, అలా నటిస్తే మొత్తానికే మోసం వస్తుంది అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

ఐతే, టీం మాత్రం ఈ వార్తలు తప్పు అని తాజాగా ప్రకటించింది. రవితేజ ఈ సినిమాలో అలాంటి పాత్ర చేయబోవడం లేదు అని చెప్పింది. హసిత్ గోలి ఇంతకుముందు చేసిన “స్వాగ్” సినిమాలో హీరో శ్రీ విష్ణు ఒక ఎపిసోడ్ లో అలా కనిపిస్తాడు. అందుకే ఈ పుకార్లు వచ్చినట్లు టాక్.

రవితేజ ప్రస్తుతం “ఇరుముడి” చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన తాజా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు

Recent News

  • Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Ravi Teja అక్కాయ్ కాదంట
  • Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes