Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Suriya: వీరభద్రుడు తెలుగులో ఇలా

TeluguCinema, May 10, 2026May 10, 2026
Veera Bhadrudu

సూర్య (Suriya) లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’ (Karuppu. తెలుగులో దీన్ని ‘వీరభద్రుడు’ IVeera Bhadrudu) పేరిట రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రచారాన్ని మళ్లీ మొదలుపెట్టారు. మే 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. అక్కినేని నాగార్జున నేతృత్వంలో ఈ సంస్థకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ‘వీరభద్రుడు’కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి సంస్థ నుంచి ‘వీరభద్రుడు’రిలీజ్ అవుతుండడంతో తెలుగులో ఈ ప్రాజెక్టుకు ఇంకాస్త వెయిట్ పెరిగింది.

తెలుగులో ప్రస్తుతం డ్రై సీజన్ నడుస్తోంది. థియేటర్లలో గట్టిగా నిలబడిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇలాంటి టైమ్ లో వస్తున్న ‘వీరభద్రుడు’, ఈ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకుంటాడో లేదో చూడాలి. అటు ప్రచారం పెద్దగా లేకపోవడంతో, సినిమాపై బజ్ తక్కువగా ఉంది. చాలామందికి ఈ సినిమా వచ్చే వారం రిలీజ్ అవుతుందనే విషయం కూడా తెలియదు.

దీనికితోడు సూర్యకు తెలుగులో ఉన్న ట్రాక్ రికార్డ్ కూడా అంతంతమాత్రం. ఇవన్నీ దాటుకొని ‘వీరభద్రుడు’ విజయం సాధించాల్సి ఉంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకుడు. సయీ అభ్యంకర్ సంగీత దర్శకుడు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

Recent News

  • Dasara 2026: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్?
  • మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan
  • Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?
  • ఆ 15 నిమిషాల కోసం Nagabandham చేశాడంట!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes