Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Ticket Rates: ఇకపై పెంచరంట

TeluguCinema, May 12, 2026May 12, 2026
Rai Rai Raa Raa

తెలుగు ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు బంపరాఫర్ ఇచ్చారు. ఇకపై తమ థియేటర్లలో ఏ సినిమాకూ టికెట్ రేట్ల (Ticket Rates) పెంపు ఉండదని ప్రకటించారు. అయితే ఇక్కడో చిన్న మెలిక. సింగిల్ స్క్రీన్స్ కు కూడా మల్టీప్లెక్సుల తరహాలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

పర్సంటేజీ విధానం అమలు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏ సింగిల్ స్క్రీన్ లో, ఎంత పెద్ద సినిమా రిలీజైనా, టికెట్ రేట్లు పెంచమని నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ శిరీశ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు జారీ చేసినా, సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శిస్తామంటున్నారాయన.

మల్టీప్లెక్సుల తరహాలో సింగిల్ స్క్రీన్స్ కు కూడా పర్సంటేజీ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎగ్జిబిటర్లు. తమకు కూడా పర్సంటేజీలిస్తే, సింగిల్ స్క్రీన్స్ లో సౌకర్యాల్ని మెరుగుపరుస్తామని, డాల్బీ-డీటీఎస్ లాంటి టెక్నాలజీల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.

‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ టైమ్ లో చేసిన ఆందోళనకు, ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi) సినిమా రిలీజ్ టైమ్ లో మళ్లీ మొదలైన వివాదానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎగ్జిబిటర్లు. తాము ఏళ్లుగా పర్సంటేజీ విధానం కోరుతున్నామని, ఈ గ్యాప్ లో చాలా పెద్ద సినిమాలొచ్చాయని చెబుతున్నారు. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

Recent News

  • Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో
  • Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!
  • Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు
  • నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes