తెలుగు న్యూస్

వెకేషన్ నుంచొచ్చిన మహేష్ బాబు

మహేష్ బాబు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. 2024 కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి విచ్చేశారు. ఈ రోజు "గుంటూరు కారం"...

యాత్ర 2, భైరవకోన పరిస్థితి ఏంటి?

సంక్రాంతి సందడి ఐదు చిత్రాల నుంచి నాలుగు చిత్రాలకు వచ్చింది. రద్దీ తగ్గింది. "ఈగిల్" సినిమాని సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు ఇండస్ట్రీ పెద్దలు. అలా ఒప్పుకున్నందుకు "ఈగిల్" టీంకి ప్రతిఫలంగా ఒక...

ఇండస్ట్రీ బాగు కోసం తప్పుకున్నారట!

జనవరి 13న విడుదల కావాల్సిన "ఈగిల్" సినిమా వాయిదా పడింది. ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. హీరో రవితేజ కూడా కొత్త పోస్టర్ ని...

బాయ్ఫ్రెండ్, పిన్నితో తిరుమలకు

జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ముఖ్యంగా తిరుమల వెంకన్న అంటే ఎనలేని భక్తి. ఆమె తల్లి శ్రీదేవి కూడా తరుచుగా తిరుమలకి వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు. జాన్వీ కూడా ఏడాదిలో మూడు, నాలుగు...

నరేష్ సరసన మళ్ళీ ‘జైలర్’ భామ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ… జైలర్. ఆ సినిమాలో రజినీకాంత్ కోడలుగా నటించింది మిర్నా. అలా ఒక్కసారిగా పాపులర్ అయింది మిర్నా మీనన్. ఐతే అంతకుముందే ఆమె తెలుగులో...

నా కళ్ళు కాదు ఇంకేవో చూస్తారు: జాన్వీ

కరణ్ జోహార్: ఏ హీరో అయినా నీకు కొంటె మెసేజ్ లు పంపాడా?జాన్వీ కపూర్: "నీ బాడిలోని అన్ని బ్యూటీ స్పాట్స్ చెప్తావా" అని ఒక హీరో మెసేజ్ పెట్టాడు. కరణ్ జోహార్: ఓ…...

ఆ సినిమాల స్పూర్తితో ‘సైంధవ్: దర్శకుడు

వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా రూపొందింది "సైంధవ్". వెంకటేష్ కి యాక్షన్ చెయ్యడం ఇష్టం. కానీ వెంకటేష్ కున్న ఇమేజ్ వేరు. ఆయనకి ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరుంది. ఈ రెండింటిని...

పెళ్లి కాదు సహజీవనమే

కొత్త ఏడాది మొదటి రోజు తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఆదితి రావు అందరి దృష్టి తమ వైపు తిప్పుకొంది. ఆదితి రావు,...

ఒకటి రద్దు, మరోటి సగంలో ఆగింది

హీరోయిన్ ప్రియాంక మోహన్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. దానికి కారణం ఆమెకి గతేడాది సడెన్ గా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడమే. ప్రియాంక మోహన్ ని తమ సినిమాలో...

‘నార్త్ మార్కెట్’పై హనుమాన్ ధీమా

"హనుమాన్" ఒక విధంగా చెప్పాలంటే చిన్న చిత్రమే. కానీ కేవలం టీజర్ తో పెద్ద సినిమా అయింది. "హనుమాన్" టీజర్ విడుదల కాగానే హిందీ మార్కెట్ నుంచి ఎంక్వరీలు మొదలయ్యాయి. దాంతో, దర్శకుడు...

తొలి రోజు వసూళ్లపైనే గురి

ఇప్పుడు ఏ పెద్ద సినిమాకైనా మొదటి రోజు వసూళ్లు, మొదటి వీకెండ్ వసూళ్లు చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. మొదటి రోజు ఎంత భారీగా వసూళ్లు పొందితే అంత త్వరగా సినిమా గట్టెక్కుతుంది. పెద్ద...

ఒంపుసొంపుల షోతో ఆఫర్లు పెరిగేనా?

హీరోయిన్ గా ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది శివాని. రాజశేఖర్, జీవితల పెద్ద కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివానికి ఇంకా రావాల్సిన బ్రేక్ రాలేదు. ఇటీవల ఈ భామ "కోటబొమ్మాళి పీఎస్" అనే సినిమాలో...

Updates

Interviews