నా కళ్ళు కాదు ఇంకేవో చూస్తారు: జాన్వీ

Janhvi Kapoor

కరణ్ జోహార్: ఏ హీరో అయినా నీకు కొంటె మెసేజ్ లు పంపాడా?
జాన్వీ కపూర్: “నీ బాడిలోని అన్ని బ్యూటీ స్పాట్స్ చెప్తావా” అని ఒక హీరో మెసేజ్ పెట్టాడు.

కరణ్ జోహార్: ఓ… అన్ని అంటే?
జాన్వీ కపూర్: అవును చాలా ఉన్నాయి నాలో (నవ్వుతూ)

కరణ్ జోహార్: అబ్బాయిలు నీలో మొదట చూసేది ఏంటి?
జాన్వీ కపూర్: నా కళ్ళు బాగుంటాయి. అబ్బాయిలు వాటికి ఆకర్షితులవుతారు అని చాలా మంది అంటారు. కానీ అదేంటో కానీ వాళ్ళ చూపులు మాత్రం కళ్ళ మీదకు కాకుండా ఎక్కడికో వెళ్తుంటాయి (మళ్ళీ నవ్వు)

ఇది కరణ్ జోహార్, జాన్వీ కపూర్ మధ్య జరిగిన సంభాషణ.

కరణ్ జోహార్ టాక్ షో సీజన్ 8కి తన చెల్లెలు ఖుషి కపూర్ తో హాజరైంది జాన్వీ. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి కూడా మాట్లాడింది. ఐతే, అందరినీ ఆకట్టుకున ముచ్చట మాత్రం పైన పేర్కొన్న రాపిడ్ రౌండ్.

 

More

Related Stories