కొత్త ఏడాది సంబరాల కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు తదితర పెద్ద హీరోలు తమ భార్యాపిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లారు. వారం పాటు హాయిగా విదేశాల్లో గడిపిన...
హీరోయిన్ శ్రీలీల 2023 బ్యాడ్ గా ముగిసింది. చాలా సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఆమెకి కళ్ళు చెదిరే హిట్ మాత్రం దక్కలేదు. "భగవంత్ కేసరి" మాత్రం ఫర్వాలేదు అనే రీతిలో ఫలితాన్ని...
ఇటీవల రామ్ చరణ్ తరుచుగా ముంబై వెళ్తున్నారు. ఇక్కడ షూటింగ్ లేకపోతే అక్కడే ఉంటున్నారు. రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనకు ముంబైలో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. ఐతే, రామ్ చరణ్,...
2022లో రకుల్ తన ప్రేమ విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టింది. బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. అప్పటి నుంచి వీరి పెళ్లి...
కల్యాణమొచ్చినా, కక్కు వచ్చినా ఆగదనేది సామెత. ఈ సామెతను మరోసారి రిపీట్ చేస్తున్నాడు హీరో విశ్వక్ సేన్. తన పెళ్లికి సంబంధించి ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.
టాలీవుడ్ లో మోస్ట్...
సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో భారీ పోటీ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలు పోటీలో నిలిచాయి. ప్రస్తుతానికైతే 5 ఫిక్స్, ఏదీ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు....
తన అభిమానులకు కొత్త ఏడాది కానుక అందించాడు ఎన్టీఆర్. ఇప్పటివరకు చూడని కొత్త ఫొటోతో క్యాలెండర్ రిలీజ్ చేసి, ఫ్యాన్ గ్రూప్స్ కు అందించాడు.
ఈ క్యాలెండర్ లో ఎన్టీఆర్ రాయల్ గా, స్టయిలిష్...
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఎక్కువగా ప్రమోషన్ లలో పాల్గొంటున్న హీరో ఎవరంటే వెంకటేష్ అనే చెప్పాలి. ఈ సీనియర్ గత రెండు నెలలుగా "సైన్ధవ్" సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ కి...
సంక్రాంతి బరిలో "హనుమాన్" చిత్రం నిలుస్తుందా లేదా అన్న అనుమానాలు ఇక అక్కర్లేదు. సంక్రాంతి బరిలో నిలుస్తున్న సినిమాలలో అన్నిటికన్నా ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొంది. అంటే...
ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఉన్న మీనా ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఆమెకిప్పుడు 47 ఏళ్ళు. ఆమె భర్త ఇటీవలే కన్ను మూశారు. ఐతే, ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం...
"యానిమల్" సినిమా సంచలనం సృష్టించింది. అందరి అంచనాలు మించి భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో రణబీర్ కపూర్ మాస్ హీరోగా మారారు. ఇక రష్మిక మందానకి బాలీవుడ్ లో మొదటి విజయం...
సంక్రాంతి పండగకి కొత్త అల్లుడికి అతిగా మర్యాదలు చెయ్యడం వంటివి తెలుగునాట ఉన్న సంప్రదాయం. సంక్రాంతి అల్లుడు అనే పదం అలా వచ్చింది. కొత్త సినిమాల విషయంలో "సంక్రాంతి అల్లుడు" వస్తున్నాడు అని...