లేట్ వయసులో హాట్ హాట్ గా!

- Advertisement -
Pooja Batra

“సిసింద్రీ”, “గ్రీకువీరుడు” వంటి తెలుగు సినిమాల్లో నటించిన పూజ బాత్రా గుర్తుందా? పాతికేళ్ల క్రితం ఆమె తన అందచందాలతో సంచలనం కలిగించింది. మిస్ ఇండియా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ వంటి టైటిల్స్ అందుకొంది.

ఇప్పుడు ఆమెకు 45 ఏళ్ళు. ఈ గ్యాప్ లో రెండు పెళ్లిళ్లు చేసుకొంది.

ఈమె గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే… సడెన్ గా ఆమె తన బికినీ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. 40 దాటినా సూపర్ బాడీ మైంటైన్ చేస్తూ బికినీ పిక్స్ పెట్టె మందిరా బేడీ వంటి హీరోయిన్ల స్ఫూర్తితో పూజా బాత్రా కూడా ఇలా తన ప్రౌఢ అందాలు ఆరబోసింది.

2021కి ఇలా స్వాగతం చెప్తోంది పూజ బాత్రా. ఐతే, ఆమె మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నం చెయ్యడం లేదు.

 

More

Related Stories