46 ఏళ్ల భామ బికినీ షో!

46 ఏళ్ళు అంటే నడి వయసు దాటినట్లే. కానీ, 50 ఏళ్ల సమీపిస్తున్న కొందరు హీరోయిన్లు బికినీ సోయగాలతో సోషల్ మీడియాలో కాక పుట్టిస్తున్నారు. ఆ బ్యాచ్ లో కొత్త భామ.. సుష్మిత. ఆమె వయసు 46 ఏళ్ళు. కానీ, ఆమె ఇప్పటికి ఫిట్ గా యంగ్ భామలకి ధీటుగా ఉంది.

తాజాగా ఆమె మాల్దీవుల్లో విహరిస్తోంది. మరి, మాల్దీవులకు వెళ్ళాక బికినీల్లో ఫోటోలు దిగకపోతే ఎలా? అదే చేస్తోంది సుష్మిత. సినిమాల్లో హీరోయిన్ వేషాలు మానేసి చాలాకాలమే అవుతోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం కుర్ర హీరోయిన్ల మాదిరిగా బికినీ బొమ్మలు పెడుతోంది.

ఈ వయసులో ఎక్స్ పోజింగ్ ఎందుకు అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య అని సమాధానం ఇచ్చింది. సరిగా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తే 50 దాటినా యంగ్ గా కనిపించొచ్చు అని చెప్తోంది. కానీ, అలా ‘మెయింటెన్’ చెయ్యడానికి ఆమె పడుతున్న కష్టాలు, చికిత్సలు ఏంటో?

సుష్మిత సేన్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ పిల్లలు ఉన్నారు. ఇటీవలే మరో బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పింది. ఆమె లైఫ్ లో ఎందరో బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్లారు. ప్రేమబంధాలు కొన్నాళ్ళూ ఉంటేనే అందం అని కూడా సెలవిచ్చింది ఈ 46 ఏళ్ల ప్రౌఢ సుందరి.

 

More

Related Stories