నాజర్ కు గాయాలు

Nasser

ప్రముఖ నటుడు నాజర్ గాయపడ్డారు. హైదరాబాద్ లోని ఓ తమిళ చిత్రం షూటింగ్ స్థలంలో ఆయనకి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్ లోని పోలీస్ ఎకాడమీలో బుధవారం షూటింగ్ చేస్తుండగా జారిపడ్డారు. మెట్లు దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. కంగారు పడాల్సిందేమి లేదు అని డాక్టర్లు తెలిపారు.

నాజర్ చెన్నైలో నివాసం ఉంటారు. హైదరాబాద్ కి షూటింగ్ నిమిత్తం వస్తుంటారు.

 

More

Related Stories