అఖండ ఇప్పుడు ‘డిస్నీప్లస్ హాట్ స్టార్’లో

Akhanda

నందమూరి నటసింహం బాలకృష్ణ వినూత్నమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనపరచిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ “అఖండ” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

రెండు సంచలనాల తరవాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల సెన్సషనల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయిన “అఖండ” సినిమా ప్రపంచవ్యాప్తంగా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేయబోతోంది.

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం గురించి చాలా మంచి పేరు వచ్చింది.

ఒక పరిపూర్ణమైన విందులా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్ఛింది. నందమూరి బాలకృష్ణ తో పాటు సినిమా చూసే ప్రేక్షకుల్లో కొందరికి బాలయ్యను కలిసే అవకాశం కూడా రానుంది.

“అఖండ” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి HERE

Content Produced by: Indian Clicks, LLC

 

More

Related Stories