ఫిబ్రవరి 26న అక్షర

నందితశ్వేతా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘‘అక్షర’’. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది.

“సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా ‘‘అక్షర’మూవీ’ రూపొందింది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింద,”న్నారు నిర్మాతలు.

ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ.

More

Related Stories