ఇప్పుడు ఫుల్లుగా తింటున్నా: అనన్య

Ananya Naaalla

‘మల్లేశం’ సినిమాతో మొదట గుర్తింపు తెచ్చుకొంది అనన్య నాగళ్ళ. ‘వకీల్ సాబ్’లో అమాయక ఆదిలాబాద్ యువతిగా కనిపించి మరింతగా పాపులర్ అయింది. ఇప్పుడు హీరోయిన్ గా చాలా ఆఫర్లు వస్తున్నాయట.

స్లిమ్ గా ఉండే ఈ సుందరి ఇప్పుడు డైట్ కంట్రోల్ తప్పిందట. కోవిడ్ సెకండ్ వేవ్ తో షూటింగులు రద్దు అయ్యాయి. కరోనాని తప్పించుకోవాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి అని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే… ఇప్పుడు ఫుల్లుగా తింటున్నాను అని చెప్తోంది అనన్య.

అందరూ ఇప్పుడు హెల్త్ విషయంలో రాజీ పడొద్దని, హెల్తీ ఫుడ్ తీసుకోవాలని తన ఫ్యాన్స్ కి చెప్తోంది అనన్య నాగళ్ళ.

Also Check: Ananya Nagalla Photos

Advertisement
 

More

Related Stories