ఎన్టీఆర్ ఫ్లెక్సీపై బాలయ్య మండిపాటు

Balakrishna

ఈ రోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి. దాంతో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఐతే, ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూసి బాలయ్య మండిపడ్డారు.

Advertisement

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సరైన సంబంధాలు లేవు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. దాంతో, బాలయ్య, తెలుగుదేశం పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టింది.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీలు ఉన్నాయని తన అనుచరుడు తెలపడంతో “తీయించేసెయ్యి” అని బాలయ్య ఆర్డర్ వేశారు.

బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీ లు తొలగించారు.

Advertisement
 

More

Related Stories