“పాడు నిల” (పాడే చందమామ) అంటూ బాలుకు వీడ్కోలు పలికారు తమిళనాట. నిజమే గాత్రమాధుర్యంతో మన అందరి మదిలో చల్లని వెన్నెల కురిపించారు బాలు. 40వేల పాటలు.. ఎన్నో సరాగాలు.. మరెన్నో మధురిమలు.. ఆ పాటలు వింటుంటే ఇంకెన్నో అనుభూతులు.
ఒకటి కాదు, రెండు కాదు.. వేల పాటల్లోంచి ఇవి మాత్రమే బెస్ట్ అని చెప్పడం అసాధ్యం. ఇక టాప్-10 సాంగ్స్ అంటూ చెప్పడం అసంభవం. 5 దశాబ్దాల బాలు కెరీర్ లో.. అన్ని భాషల నుంచి ఒక్కో దశాబ్దానికి కొన్ని పాటల చొప్పున ఇక్కడ చూద్దాం.
బాలు గళం నుంచి జాలువారిన వేల పాటల నుంచి కొన్ని ఆణిముత్యాలు.. మీకోసం.. Best of SPB….
Naa Kosame Neevunnadi – Annadammula Saaval
Naa Kosame Neevunnadi
Ye Divilo Virisina Paarijatamo – Kanne Vayasu
Ye Divilo Virisina (Male) Video Song || Kanne Vayasu Movie || Roja Ramani, Sharath Babu
Pallavinchava Naa Gonthulona – Kokilamma
Swarabhishekam - స్వరాభిషేకం - Pallavinchava Na Gonthulo - S P Balasubrahmanyam - 9th Feb 2014
Janani Janmabhoomischa – Bobbilipuli
Bobbili Puli Movie Songs - Janani Janma Bhoomischa Video Song | NTR, Sridevi
Maa Intilona Mahalakshmi Video Song || Kondaveeti Simham Movie || NTR, Sridevi