బిగ్ బాస్…మగాళ్లే విజేతలు!

Revanth


‘బిగ్ బాస్ తెలుగు 6’ ముగిసింది. ఊహించినట్లే రేవంత్ గెలిచాడు. ఇప్పటివరకు సాగిన ఆరు సీజన్లలో ఒక్క అమ్మాయి కూడా విజేతగా నిలవలేదు. కేవలం ఓటిటి సీజన్ గా ప్రసారం అయిన “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో మాత్రమే బిందు మాధవి విజేతగా నిలిచింది.

స్టార్ మా టీవీలో ప్రసారం అయ్యే మెయిన్ బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకొంది. మొదటి సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు మగాళ్లే విజేతలుగా నిలిచారు.

మొదటి సీజన్ – శివ బాలాజీ
రెండో సీజన్ – కౌశల్
మూడో సీజన్ – రాహుల్ సిప్లిగంజ్
నాలుగో సీజన్ – అభిజిత్
ఐదో సీజన్ – వీజే సన్నీ
ఆరో సీజన్ – రేవంత్

ఇక, మరోవైపు నాగార్జున ఈ సీజన్ తో కలిపి మొత్తం నాలుగు సీజన్లు హోస్ట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన బోర్ కొట్టిస్తున్నారు అని జనం టాక్. మరి నెక్స్ట్ సీజన్ కైనా ఆయనని మారుస్తారా అన్నది చూడాలి.

ఆరో సీజన్ అన్ని విధాలుగా ఫెయిల్ అయింది.

 

More

Related Stories