- Advertisement -

‘బిగ్ బాస్ తెలుగు 5’ రెండో వారం ఎలిమినేషన్ గేమ్ మొదలైంది. ఈ వారం మొత్తంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారు ఈ వీకెండ్ బిగ్ హౌస్ నుంచి ఇంటి ముఖం పట్టాలి.
నామినేట్ అయిన వారు వీరే…
ప్రియ
ప్రియాంక సింగ్
కాజల్
ఉమా దేవి
నటరాజ్
అని
లోబో
గతవారం యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో నుంచి సరయు అవుట్ అయింది. రెండో వారం కూడా కాజల్ నామినేట్ కావడం విశేషం.
ప్రియకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె గ్లామర్ అలాంటిది. ఐతే, మిగతావాళ్ళు కూడా బాగానే దూసుకెళ్తున్నారు. మరి చివరికి ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.