చిత్ర శుక్లాకి అన్నీ ప్లాపులే!

Chitra Shukla

చిత్ర శుక్లా.. ఈ భామ ఇప్పటికే తెలుగులో ఐదు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా నాలుగు చిత్రాలు. అందులో ఒక్కటి కూడా ఆడలేదు. “మా అబ్బాయి”, “రంగుల రాట్నం”, “సిల్లీ ఫెలోస్”, “తెల్లవారితే గురువారం”.. ఇలా వరుసగా నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన చిత్రాలు బోల్తా కొట్టాయి.

ముఖ్యంగా గతవారం విడుదలైన “తెల్లవారితే గురువారం” సినిమా చూశాక ఆమెకి అవకాశాలు రావడం ఇక డౌటే. ఐతే, ఆమె చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. ఒకటి “ఉనికి” అనే మూవీ, మరోటి “కాదల్”. ఈ రెండు తెలుగు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకైనా మంచిది అనే ఈ భామే అప్పుడే తమిళ్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటోంది.

More

Related Stories