- Advertisement -
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్ మేఘ’. ఈ సినిమాలోని ‘ఆమని ఉంటే పక్కన..’ అనే లిరికల్ సాంగ్ ను టాప్ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు.
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ల మీద పాట తీశారు. హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.