డియర్ మేఘ సెకండ్ లుక్ విడుదల

- Advertisement -
Adith Arun Birthday Motion Poster - Dear Megha (2021) | Megha Akash, Arjun Somayajula

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అర్జున్ దాస్యన్ నిర్మాత. యంగ్ ఫిల్మ్ మేకర్. హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అరుణ్ ఆదిత్ ‘గరుడ వేగ’ వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు.

ఈ సినిమా ఓటిటి వేదికపై విడుదల కానుంది. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ”డియర్ మేఘ”ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నామంటున్నారు మేకర్స్.

 

More

Related Stories