50 మిలియన్ల క్లబ్బులో దిశ

- Advertisement -
Disha Patani


ఇన్ స్టాగ్రామ్ పాపులారిటీని బట్టి ఒక హీరోయిన్ సంపాదన ఎంత ఉంటుందో చెప్పొచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోసం హీరోయిన్లు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. ఐతే, గ్లామర్ ఉన్నంత మాత్రాన అందరికీ సులువుగా ఫాలోవర్స్ సంఖ్య పెరగదు. ఒక క్రమ పద్దతిలో పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఫొటోలు, పోస్టులు షేర్ చేస్తేనే క్రేజ్ వస్తుంది.

అలా తన గ్రాఫ్ పెంచుకున్న భామ… దిశ పటాని. గ్లామర్ గాళ్ ఇమేజ్ ఉంది ఈ భామకి. హీరో టైగర్ స్రోప్ ప్రియురాలు అన్న పేరు ఉంది. సినిమాల సక్సెస్ రేటు కూడా ఎక్కువే. అందుకే, ఆమె ఈ భామ తక్కువ టైంలో 50 మిలియన్ల ఫాలోవర్స్ ని యాడ్ చేసుకొంది. తాజాగా ఆ మైలురాయిని చేరుకొంది.

ప్రియాంక చోప్రా 75
శ్రద్ధ కపూర్ 70
దీపిక పదుకోన్ – 65
కత్రిన -63
అలియా -62
దిషా పటాని -50
కృతి సనన్ – 47

తెలుగు హీరోయిన్లు సమంత, పూజ హెగ్డే, రష్మిక వంటి వారు 20 మిలియన్ల రేంజులో ఉన్నారు.

 

More

Related Stories