డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘పరంపర సీజన్ 2’

పరంపర.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సృష్టించిన సంచలనం. మొదటి సీజన్ సృష్టించిన ఆ సంచలనానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

మొదటి సీజన్ కథని ముందుకు నడిపిస్తూ మరో సంచలనంగా హాట్ స్టార్ ప్రేక్షకులకు కొత్త తరహాలో కథా సంవిధానం అద్భుతం అనిపిస్తోంది. నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న “పరంపర సీజన్ 2” ఇప్పుడు హోస్ట్ స్టార్ లో హాట్ టాపిక్.

ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే “పరంపర” సీజన్ 2.  పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం “పరంపర” సీజన్ 2. ప్రేమ, ప్రతీకారాల మధ్య.. నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే “పరంపర” సీజన్ 2 చూడాల్సిందే. డోంట్ మిస్.

” పరంపర సీజన్ 2″ ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం…

ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3PAqq8Y

Content Produced by: Indian Clicks, LLC

 

More

Related Stories