- Advertisement -

దివికి బిగ్ బాస్ 4 వల్ల పేరు వచ్చింది. ఫైనల్ లిస్ట్ లోకి వెళ్ళలేదు కానీ ఆమెకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. సినిమాల్లో ఆమెకి ఛాన్సులు పెరుగుతున్నాయి. దివి ఇప్పటికే రెండు చిన్న సినిమాల్లో మెయిన్ లీడ్ గా ఒప్పుకొంది. రెండు వెబ్ సీరియల్స్ అవకాశం వచ్చింది. మరిన్ని ఆఫర్ల కోసం గ్లామర్ ఫోటో షూట్లు చేస్తోంది.
ఐతే, లేటెస్ట్ గా ఈ బిగ్ బాస్ భామకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే ఒక కొత్త సినిమాలో ఒక చిన్న పాత్ర దక్కిందట. ఇది క్లిక్ ఐతే, ఆమె దశ తిరుగుతుంది.