‘కాలాన్ని మరచి’ సాంగ్ రిలీజ్

Ek Love Ya  movie still

ఒకప్పుడు గ్లామర్ తారగా ఏలిన రక్షిత నిర్మాతగా మారారు. ఆమె తమ్ముడు రానా హీరోగా పరియచం అవుతున్నాడు. ‘ఏక్ లవ్ యా’ అనే ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రక్షిత భర్త, కన్నడ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ‘కాలాన్ని మరచి’ అని సాగే సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్.

ఈ పాటను దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం. ‘ఏక్ లవ్ యా’ త్వరలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

More

Related Stories