- Advertisement -

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా “గుట్టు చప్పుడు” సినిమా రూపొందుతోంది. కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అడవి శేషు చేతులు మీదుగా పోస్టర్ విడుదలైంది.
“మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు అడివి శేష్.
“గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా ముందు ముందు చాలా ఉంది. డైరెక్టర్ మేకింగ్ ఏంటో మీరు స్క్రీన్ పై చూస్తారు,” అన్నారు హీరో సంజయ్ రావు.