- Advertisement -

నటి హరితేజ ఇటీవలే పండంటి పాపకి జన్మనిచ్చింది. ఐతే, ఆమె డెలివరీ టైంలో ఏ తల్లికి రాకూడని సమస్య వచ్చింది. సరిగ్గా వారం రోజుల డెలివరీకి ముందు ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలిందట. డెలివరీ అవగానే పాపని ఆమె నుంచి దూరంగా ఉంచారట. ఆమె ఫీడ్ కూడా చెయ్యకుండా
జాగ్రత్తలు తీసుకున్నారు. తాను మళ్ళీ నెగెటివ్ అయ్యేంతవరకు తన కూతురుని చేతుల్లోకి తీసుకోలేదని బాధపడుతూ చెప్పింది.
కోవిడ్ ని ఎవరూ లైట్ గా తీసుకోవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఆమె లేటెస్ట్ గా వీడియో పెట్టింది.
ఆమె ఇంకా చెప్పిందో ఈ వీడియోలో చూడండి.