ఐ సినిమాకి మంచి రేటింగ్

imovie tvrating

“ఐ” సినిమా విడుదలై చాలా కాలం అయింది. కానీ ఈ సినిమా టీవీ ఛానెల్ లో ప్రసారం అయింది మాత్రం 10 రోజుల క్రితమే. జులై 26న స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయిన ఈ మూవీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో 7.68 రేటింగ్ పొందింది. ఈ పాత డబ్బింగ్ మూవీ ప్రీమియర్ కి మంచి రేటింగ్ వచ్చింది.

శంకర్ తీసిన ఈ సినిమాలో పాటలు సూపర్ డూపర్ హిట్. అందుకే… పాత సినిమా అయినా మొదటి సారి టీవీల్లో రావడంతో రేటింగ్ బాగా వచ్చింది. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో 11కి పైగా రేటింగ్ వచ్చింది.

Also Read: స్మాల్ స్క్రీన్ కు ‘సరైనోడు’

విక్రమ్ … కురూపిగా, అమీ జాక్సన్ మహా అందెగత్తెగా నటించిన ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు.

Related Stories