- Advertisement -
యువ హీరో సుధాకర్ కొమాకుల ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాడు. తన డాన్సుతో చిరంజీవిని సైతం మెస్మరైజ్ చేశాడు సుధాకర్.
“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాతో హీరోగా పరిచయం అయిన సుధాకర్… మెగాస్టార్ చిరంజీవికి ట్రిబ్యూట్ గా “ఇందువదన” పాటకి కవర్ సాంగ్ చేశాడు సుధాకర్, అయన భార్య ఇద్దరూ మెగాస్టార్, విజయశాంతిలా స్టెప్పులు వేశారు.
ఛాలెంజ్ సినిమాలోని “ఇందువదనా” చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ పాటల్లో ఒకటి. భార్యాభర్తలిద్దరూ అదరగొట్టారు ఈ కవర్ సాంగ్ తో.. ఈ పాటని ఐ ఫోన్లోనే చిత్రీకరించడం విశేషం. కవర్ సాంగ్ ని చూసి చిరంజీవి సుధాకర్ ని మెచ్చుకున్నారట.