‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి!

- Advertisement -
Brahmayugam

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం… ‘భ్రమయుగం’ సినిమా. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 17, 2023న ప్రారంభం అయింది. తాజగా షూటింగ్ మొత్తం పూర్తి అయింది.

కేవలం రెండు అంటే రెండు నెలల్లో షూటింగ్ పూర్తి కావడం విశేషం. నుండి ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి మొదలైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంది.

నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇక మొదలుకానున్నాయి.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. హర్రర్-థ్రిల్లర్ జానర్ చిత్రం ఇది.

 

More

Related Stories