సన్నబడ్డ యాంకర్ కల్పిక

Kalpika

కల్పిక గురించి పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా పాపులర్. సినిమాల్లో కూడా ఫ్రెండ్, సిస్టర్ పాత్రల్లో తరుచుగా కనిపిస్తుంటుంది. ఐతే, ఆమె తన కెరీర్ కి బూస్టప్ తెచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తోంది. ఆ మధ్య ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయినా ఫలితం దక్కలేదు.

ఇక లాభం లేదని సన్నబడింది. స్లిమ్ గా మారి కొత్త లుక్లో దర్శనమిస్తోంది. సిస్టర్, ఫ్రెండ్ పాత్రలు పోషించి బోర్ కొడుతుందట. మెయిన్ హీరోయినుగా నటించే పర్సనాలిటీ నాది అని చెప్పేందుకు సన్నబడింది.

మరి ఇది అయినా వర్కౌట్ అవుతుందా? ఆమెకి అవకాశాలు తెచ్చిపెడుతుందా?

More

Related Stories