- Advertisement -

కమెడియన్ మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ మెయిన్ రోల్స్ లో రూపొందిన మూవీ.. కథానిక. శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏప్రిల్ 23న విడుదల కానుంది.
జగదీష్ దుగన దీనికి దర్శకుడు. “కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనం తో ఊహకందని మలుపులతో మంచి నటి నటులతో నిర్మించాము. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది,” అని అంటున్నారు మేకర్స్.