కావ్య… ఏక్ హాట్ భామ!

Kavya Thaper

‘ఏక్ మినీ కథ’ సినిమాతో పాపులర్ అయింది కావ్య థాపర్. ఈ భామ ఆ సినిమాలో సంతోష్ శోభన్ సరసన నటించింది. ఈ అందాల భామ చాలా హాట్ గురూ అని చెప్పాలి. ఎందుకంటే, ఆమె తన సోషల్ మీడియా పేజీలను హాట్ హాట్ ఫోటోషూట్లతో నింపేస్తోంది.

కావ్య థాపర్ కి అందాల ఆరబోతలో ఎటువంటి సంకోచం లేదనిపిస్తోంది. సో … టాలీవుడ్ కి మరో గ్లామర్ గర్ల్ దొరికినట్లే.

కావ్య ఐదేళ్ల క్రితమే తెలుగులోకి అడుగుపెట్టింది. ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిన్న చిత్రంలో నటించింది. కానీ గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తమిళంలో ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా ‘ఏక్ మినీ కథ’తో రికగ్నిషన్ వచ్చింది. మరి అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.

Also Check: Kavya Thaper Latest Stills

 

More

Related Stories