కెన్నడీ క్లబ్ ఫస్ట్ లుక్ విడుదల

Kennedy Club

శశి కుమార్, భారతి రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రలో ఒక స్పోర్ట్స్ డ్రామా రూపొందుతోంది. సుశీంద్రన్ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న క్రీడా చిత్రం… కెన్నడీ క్లబ్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. ఇది పల్లేటూరి నేపధ్యం లో సాగే స్పోర్ట్స్ డ్రామా. కథ కబడ్డీ గేమ్ చుట్టూ తిరుగుతుంది

“ఈ చిత్రం తమిళం లో విడుదలై ఘన విజయం సాధించింది. సుశీంద్రన్ అద్భుతంగా తెరకేకించారు. తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. మా అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై ఫిబ్రవరి లో విడుదల చేయనున్నాం. సంక్రాతి పండగ సందర్భంగా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశాం,” అని తెలిపారు నిర్మాత రావూరి వెంకటస్వామి.

Advertisement
 

More

Related Stories