ప్రధానికి KGF2 ఫ్యాన్స్ లేఖ

KGF Chapter 2

KGF 2… జులై 16న విడుదల కానుంది. ఇటీవలే ఆ సినిమా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు.

KGF2 రిలీజ్ రోజుని నేషనల్ హాలీడే గా ప్రకటించాలి అని హీరో యష్ అభిమానులు ప్రధానికి లేఖ రాశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.KGF 2 సినిమాని చూసేందుకు సౌత్, నార్త్ అనే తేడా లేదు అందరూ చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేది ఎందరో అభిమానునుల కోరిక. కాబట్టి ఆ రోజు దేశమంతా హాలిడే ప్రకటించాలని వారు లేఖ రాశారు.

ఒకప్పుడు ఇలాంటి వార్తలు రజినీకాంత్ సినెమాలప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక… ఇలాంటి పిచ్చి అందరి హీరోల సినిమాలకు అంటుకుంది.

More

Related Stories