49 ఏళ్ల వయసులో ఈ ఫిట్నెస్!!


మరి కొన్ని నెలల్లో మందిరా బేడీ 50లోకి అడుగుపెడుతుంది. కానీ ఆమెని చూస్తే అలా అనిపించదు. ఇక ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఫోటోలు చూస్తే మతిపోతుంది. ఫిట్నెస్ కోసం యంగ్ ఏజులో ఉన్నవారి కన్నా ఎక్కువ శారీరక శ్రమ చేస్తుంది. కష్టపడుతుంది.

ఈ వయసులో ఆమె సింగిల్ డేలో 17000 అడుగులు వేస్తోంది. 1800 క్యాలరీలు కరిగిస్తోంది. పొట్ట అనేది లేదు, బాడీలో కొవ్వు మొత్తం కరిగిపోయింది. తెలుగులో ‘సాహో’ వంటి సినిమాలో నటించిన మందిరా బేడీ నిత్యం తన ఫిట్నెస్ కి సంబంధించిన ఫోటోలు అప్డేట్ చేస్తుంది. కానీ లేటెస్ట్ గా పెట్టిన ఈ వర్క్ అవుట్ ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

చూడండి ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫోటో.

More

Related Stories