రానా భార్య కట్టుకున్న డ్రెస్ కథ

Miheeka

రానా-మిహీకా పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లిలో మిహీకా బజాజ్ కట్టుకున్న డ్రెస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చూడ్డానికి సింపుల్ గా ఉన్నప్పటికీ ఆ దుస్తుల వెనక చాలా కథ ఉంది.

ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఆ లెహంగాను డిజైన్ చేశారు. గోల్డ్ మరియు క్రీమ్ కలర్ మిక్స్ చేస్తూ తయారుచేసిన ఆ డిజైనరీ డ్రెస్ వెనక దాదాపు 1000 గంటల శ్రమ ఉందట. పై నుంచి కిందివరకు పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారట. ఈ ఒక్క డ్రెస్ కోసం మిహీకా దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

Photos: Rana and Miheeka Wedding Album

అంతకంటే ముందు రానా-మిహీకా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సమంత వేసుకొచ్చిన డ్రెస్ కూడా హాట్ టాపిక్ గా మారింది. డిజైనర్ అర్పితా మెహతా రూపొందించిన ఆ డ్రెస్ అటుఇటుగా 2 లక్షల రూపాయలు ఉంటుందట.

Related Stories