‘ముఖచిత్రం’ పాట విడుదల

- Advertisement -
Mukha Chitram

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్ ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ముఖచిత్రం’ అనే టైటిల్ పెట్టారు. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ దీనికి రైటర్. అతని స్క్రిప్ట్ ని కొత్త దర్శకుడు గంగాధర్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. కాల భైరవ సంగీత అందించిన “క్లాస్ రూములో” అనే లిరికల్ సాంగ్ ను సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు. పాట బాగుందని మెచ్చుకున్నారు తమన్.

ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ పాట ఎలా ఉందో కింది లింక్ ని క్లిక్ చేసి చూడండి.

Classroom lo Lyrical | Mukhachitram | Vikas, Priya | Sandeep Raj | Sinduri Vishal, Kaala Bhairava
 

More

Related Stories