నాగబాబు ఫ్యామిలీ @ ఉదయపూర్

- Advertisement -

నిహారిక పెళ్లి కోసం నాగబాబు ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ వెళ్ళింది. నిహారిక, ఆమె కాబోయే భర్త వెంకట చైతన్య, వరుణ్ తేజ్, నాగబాబు, అయన భార్య, చైతన్య తల్లితండ్రులు పెళ్ళికి రెండు రోజుల ముందే అక్కడికి వెళ్లారు. ఉదయ్ పుర్ లోనే ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలస్ లో నిహారిక పెళ్లి జరుగుతుంది. డిసెంబర్ 9 రాత్రి 7.30 గంటలకు వీరి వివాహం.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు బుధవారం ఉదయ్ పుర్ వెళ్తారు.

కూతురు పెళ్లికి నాగబాబు చాలా ఖర్చు పెడుతున్నాడు. చెల్లెలి కోరిక మేరకు ఎంత ఖర్చు అయినా వెనుకాడొద్దని వరుణ్ తేజ్ అనడంతో నాగబాబు రిచ్ గా పెళ్లి జరుపుతున్నాడు.

Also Check: Niharika wears her mom’s saree for Pellikuthuru function

 

More

Related Stories