గ్లామర్ ని నమ్ముకున్న సుందరి!


నిధి అగర్వాల్ గ్లామర్ నే నమ్ముకొంది. ఈ అందాల భామ చేతిలో సినిమాలు తక్కువ ఉన్నాయి. కానీ, అందాల ఆరబోతతో ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయింది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. అందుకే, గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి కెరీర్ ని కాపాడుకొంటోంది.

ALSO CHECK: Nidhhi Agerwal in a split maxi outfit

తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఎందుకో అక్కడ కూడా పెద్దగా క్రేజ్ రాలేదు. మళ్ళీ టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది నిధి.

ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, కొత్త హీరో అశోక్ గల్లా సరసన ‘హీరో’ అనే సినిమాలో కూడా నిధి గ్లామర్ వొలకబోయనుంది.

 

More

Related Stories