‘ఓ మంచి రోజు చూసి చెప్తా’లో నిహారిక

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా నటించిన తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. అదిప్పుడు తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను తీసుకున్నారు. మార్చి 19న విడుదల కానుంది.

“ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన చిత్రానికి ఒక హైలైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల కొత్తగా కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంద”న్నారు నిర్మాత.

More

Related Stories