- Advertisement -

నిధి అగర్వాల్ కి సెల్ఫీల పిచ్చి ఎక్కువ. ఆమె తరుచుగా తన సోషల్ మీడియా హేండిల్ లో సెల్ఫీలు పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా బాత్రూం సెల్ఫీ షేర్ చేసింది. మేకప్ కిట్స్ తో సహా వాష్ బేసిన్ ముందు పెట్టి అద్దంలో తనని తాను చూసుకుంటూ సెల్ఫీ దిగింది. ఐతే, బాత్రూం సెల్ఫీ అంటే మరి ఎక్కువగా ఊహించుకోవద్దు.
రెగ్యులర్ డ్రెస్ వేసుకొంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం అశోక్ గల్లా సరసన నటిస్తోంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది నిధి అగర్వాల్.