
స్కిన్ క్లీనిక్–ఎట్ హోమ్ బ్రాండ్ స్కిన్సీ హీరోయిన్ నివేథా పేతురాజ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకొంది. లేజర్ హెయిర్ రిడక్షన్, కొరియన్ ఆక్వా గ్లో సాంకేతికతతో డెర్మాఫేసియల్ తో పాటుగా ఇతర చర్మ సంబంధిత సేవలను అందిస్తుంది ఈ సంస్థ.
స్కిన్సీ(అండ్ టూత్సీ) హెడ్ ఆఫ్ మార్కెటింగ్ సుచితా వాధ్వా మాట్లాడుతూ ‘‘ఈ ప్రచారం ద్వారా గతానికన్నా మిన్నగా స్కిన్సీ పాత్రను వెల్లడిస్తున్నాం. వ్యాక్సింగ్ , షేవింగ్ మరియు పలుమార్లు పార్లర్‌ను సందర్శించడం సమయంతో కూడినది, నొప్పినీ కలిగిస్తుంది. మనం కోరుకునే విధానం కూడా కానిది ఇది. ఇప్పుడు స్కిన్సీ యొక్క డెర్మటాలజిస్ట్‌లు వెన్నంటి ఉండే ఎట్ హోమ్ లేజర్ హెయిర్ రిడక్షన్ తో శరీరంపై ఎక్కడైనా సరే అవాంఛిత రోమాలను తొలగించడం వీలవుతుంది. నివేతా పేతురాజ్‌తో భాగస్వామ్యంతో ఆమె దేశవ్యాప్తంగా తమ అభిమానులకు ఈ సేవలను గురించి వెల్లడిప్తారు. ఇప్పుడు మేము ఎట్ హోమ్ కొరియన్ ఆక్వా గ్లో ఫేసియల్ టెక్నాలజీతో డెర్మాఫేసియల్ మరియు మరెన్నో సేవలను మా స్కిన్ క్లీనిక్ ఎట్ హోమ్ కింద పరిచయం చేశాం. త్వరలోనే దీనిని ఆవిష్కరించనున్నాం. ఇంటివద్దనే నాణ్యమైన డెర్మటాలజిస్ట్‌ల సేవలను అందించాలనే మా ప్రయత్నాలకు ఇది ఆరంభం. ప్రస్తుతం మా సేవలను ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, చండీఘడ్, పూనె, కోల్‌కతా, చెన్నైలలో అందిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి నివేతా పేతురాజ్ మాట్లాడుతూ ‘‘అమ్మయిల కష్టాలలో నన్ను నేను చూసుకుంటాను. ఎందుకంటే ప్రతి సారీ పార్లర్‌లో వ్యాక్సింగ్ చేయించుకోవడం విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ వేదన భరించలేనిది ! అందువల్ల వీరు నన్ను ఈ భాగస్వామ్యం కోసం సంప్రదించగానే మేము ఈ ప్రచార ఆలోచన గురించి చర్చించాము. మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అబ్బాయి, అమ్మాయిల ఆందోళనలకు సంబంధించి నేను గొంతునవుతున్నప్పుడు అదెలా ఉండాలనేది చర్చించాము. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి వినోదాత్మకంగా ఉంది. నా అభిమానుల కోసం ఈ విప్లవాత్మక సేవలను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ను సంప్రదించాలనుకుంటున్నాను. ఎట్ హోమ్ లేజర్ హెయిర్ రిడక్షన్ కోసం నేడే ట్రయల్ సెషన్ బుక్ చేయండి !’’అని అన్నారు.
(Press Release)