- Advertisement -

రాజమౌళిని జక్కన్న అని పిలుస్తాడు ఎన్టీఆర్. ఎందుకంటే… పెర్ఫెక్షన్ కోసం ఎంతసేపైనా తీస్తూనే ఉంటాడు… ఎన్ని రోజులైనా కష్టపడుతాడు. అందుకే ఆయన సినిమాలు విజువల్ గా గ్రాండ్ గా ఉంటాయి. బ్లాక్ బస్టర్ అవుతాయి. మనిషిగా సాఫ్ట్ గా ఉంటాడు అంటారు. కానీ సెట్ లో మాత్రం రాజమౌళి ఒక రేంజులో ఆడుకుంటాడట. ఎప్పుడూ షాట్ గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటాడని అంటున్నారు ఆయన టీం మెంబర్స్.
రాజమౌళి సెట్ లో ఎలా ఉంటాడో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తమ అభిప్రాయాయాలను వెల్లడించారు. వారి మాటల్లోన్నే……