ఓటీటీ లో బిగ్ బాస్

- Advertisement -

బిగ్ బాస్.. స్టార్ మా లో 5 సిరీస్ లుగా తెలుగు టెలివిజన్ లో పెద్ద సంచలనం. ఈ అద్భుత సంచలనాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. ఓటీటీలో 24 గంటలు “బిగ్ బాస్” ని అందుబాటులోకి తెస్తోంది.

“డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచి “బిగ్ బాస్” కొత్త సంచలనాలకు తెర తీయబోతోంది. బిగ్ బాస్ అనగానే ప్రేక్షకులకు వెంటనే వచ్చే ప్రశ్న – హౌస్ లో ఎవరు ఉండబోతున్నారు ? అని. ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకబోయేది ఫిబ్రవరి 26నే.

ఇక ఇప్పుడు “బిగ్ బాస్” ఒక గంట మాత్రమే కాదు. “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో నాన్ స్టాప్ గా సందడి చేయబోతోంది. అందుకే ఓటీటీలో బిగ్ బాస్ కి టాగ్ లైన్ … “నో కామా… నో ఫుల్ స్టాప్… బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్” !

ఇక ప్రేక్షకులకు “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో పండగ చేయబోతోంది బిగ్ బాస్.. హౌస్ ని నడిపించడంలో తనదైన స్టైల్ చూపించే నాగార్జున ఓటీటీలో ఎలా డీల్ చేయబోతున్నారు అనే ప్రశ్నకు కూడా ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచే సమాధానం దొరకనుంది.

“బిగ్ బాస్” నాన్ స్టాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం…..ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3h9CHBT

Content Produced by: Indian Clicks, LLC

 

More

Related Stories