ఏప్రిల్ 23న వస్తున్న ‘ప్లాన్ బి’

శ్రీనివాస్ రెడ్డి హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “ప్లాన్-బి”. ఏప్రిల్ 23న విడుదల కానుంది. “ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠంగా ఉంటుంది. సినిమా చాలా కొత్తగా ఉంటుంద,”ని అంటున్నారు దర్శకుడు కెవి రాజమహి.

“మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటివరకు తెలుగులో రాణి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం,” అన్నారు నిర్మాత ఎవిఆర్.

More

Related Stories