ప్రెగ్నన్సీ పుకార్లపై పూనమ్ స్పందన

- Advertisement -
Poonam Pandey


హీరోయిన్ పూనమ్ పాండే తల్లి కాబోతుందని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఈ అమ్మడు వెరైటీగా స్పందించింది. “నన్ను తల్లిని చేసింది మీడియా. కానీ నన్ను తల్లిని చెయ్యాల్సింది నా పార్ట్నర్,”అంటూ మీడియా కథనాలపై మండిపడింది.

పూనమ్ పాండే నటించిన సినిమాలు తక్కువ… ఆమె సోషల్ మీడియాలో చేసే ‘అంగాంగ ప్రదర్శన’ ఎక్కువ. అలా పాపులర్ అయింది ఈ బ్యూటీ. సామ్ బాంబే అనే వ్యాపారవేత్తని గతేడాది పెళ్లి చేసుకొంది పూనమ్ పాండే. “నిజంగా గర్భవతిని అయితే ఆనందంగా నేనే ప్రకటిస్తా. అది దాచుకోవాల్సిన విషయం కాదు కదా,” అంటూ మీడియాకి సలహా ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇప్పుడే పిల్లలు గురించి ఆలోచన కూడా లేదని క్లారిటీ ఇచ్చింది.

 

More

Related Stories