
తన దృష్టిలో ప్రభాస్ సూపర్ స్టార్ అంటోంది హీరోయిన్ ప్రణీత. ఇక ఎన్టీఆర్ ను రాక్ స్టార్ గా చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ తన ఫేవరెట్ స్టార్ అంటోంది. ఒక్కో హీరో గురించి ప్రణీత ఏమంటోందో చూద్దాం.
– ఎన్టీఆర్
నేను చూసిన మంచి నటుల్లో ఒకడు. రాక్ స్టార్
– ప్రభాస్
తిరుగులేని సూపర్ స్టార్
– సూర్య
డౌన్ టు ఎర్త్.. చాలా వినయంగా ఉండే హీరో
– రజనీకాంత్
ఒక్క వాక్యంలో తళైవ గురించి చెప్పలేను.. ఆయన గ్రేటెస్ట్
– అల్లు అర్జున్
సూపర్ యాక్టర్
– రామ్ పోతినేని
అతడ్ని చూడగానే ఎనర్జీ గుర్తొస్తుంది
– మహేష్ బాబు
హ్యాండ్సమ్ హీరో
– టాలీవుడ్ ఫేవరెట్ హీరో
పవన్ కల్యాణ్
– నిఖిల్
సరదా మనిషి
– మీ కెరీర్ లో ఫేవరెట్ సీన్
అత్తారింటికి దారేది సినిమాలో నేను భరతనాట్యం చేసే సీన్
– మీ తల్లిదండ్రులు స్ట్రిక్ట్ గా ఉంటారా..
ఒకప్పుడు బాగా స్ట్రిక్ట్స్.. ఇప్పటికీ అలానే ఉన్నారు
– ముద్దుపేరు
పారి.. నా ఫ్రెండ్స్ అంతా ఇలానే పిలుస్తారు. ఇప్పుడు కొంతమంది సినిమా జనాలు కూడా సెట్స్ లో ఇలానే పిలుస్తున్నారు.