
‘మా’ ఎన్నికలకు ఇంకా చాలా టైముంది. కానీ ప్రకాష్ రాజ్ దూకుడు మీదున్నారు. ఆయన తన ప్యానెల్ కి కావాల్సిన వారిని అప్పుడే షార్ట్ లిస్ట్ చేసుకున్నారు.
సిని’మా’ బిడ్డలం అంటూ 27 మందితో కూడిన ప్యానెల్ ని ప్రకటించారు ప్రకాష్ రాజ్. అందులో శ్రీకాంత్, జయసుధ, బ్రహ్మాజీ, అనసూయ, అజయ్ వంటి వారు ఉన్నారు. ఇందులో 18 మంది పోటీలో ఉంటారు.
“పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం.. ‘మా’ టీం రాబోతుంది,” అని అంటున్నారు ప్రకాష్ రాజ్.
1. ప్రకాష్‌రాజ్
2. జయసుధ
3. శ్రీకాంత్
4. బెనర్జీ
5. సాయికుమార్
6. తనీష్
7. ప్రగతి
8. అనసూయ
9. సన
10. అనిత చౌదరి
11. సుధ
12. అజయ్
13. నాగినీడు
14. బ్రహ్మాజీ
15. రవిప్రకాష్
16. సమీర్
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్
20. శివారెడ్డి
21. భూపాల్
22. టార్జాన్
23. సురేష్ కొండేటి
24. ఖయ్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవిందరావు
27. శ్రీధర్‌రావు