ఇక దేవరకొండ మూవీ మొదలు

Puri and Vijay Deverakonda

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది. ఆగిపోయింది అన్న పుకార్లు మొన్నటివరకు చెలరేగాయి. వాటికి బ్రేక్ వేస్తూ రేపు టైటిల్ అనౌన్స్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల అవుతుంది.

ఈ సినిమా నిర్మాణం నుంచి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తప్పుకున్నాడు అన్న ప్రచారం కూడా తప్పే. కరణ్ జోహార్ లేటెస్ట్ గా ట్వీట్ చేశాడు ఫస్ట్ లుక్ గురించి. పాన్ -ఇండియా సినిమాగానే ఈ మూవీని ప్రాజెక్ట్ చేస్తున్నారు.

More

Related Stories