లక్ష్మికి కూడా సోకిన కరోనా

Raai Laxmi

లాక్డౌన్ లో కరోనా నుంచి తప్పించుకున్న సెలెబ్రిటీలంతా ఇప్పుడు దాని బారిన పడుతున్నారు. షూటింగు లు, పార్టీలు, ఫంక్షన్లు, సినిమాలకు వెళ్ళడాలు… ఇలా రెగ్యులర్ లైఫ్ కి మెల్లగా అలవాటు పడుతుండడంతో పలువురు స్టార్స్ కరోనాని అంటించుకుంటున్నారు. లేటెస్ట్ గా లక్ష్మి రాయ్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట.

దాంతో ఈ అమ్మడు ఇంట్లోనే ఉండి మందులు వాడుతోంది.ఇప్పటికే వారం అయింది. ఆమెకి కరోనా వచ్చింది అన్న విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. మరో వారం రోజులు రెస్ట్ తీసుకున్నాకే షూటింగ్ లలో పాల్గొంటుంది.

లక్ష్మి రాయ్ ఎక్కువగా ఐటెం సాంగ్స్, అతిథి పాత్రల్లోనే దర్శనమిస్తుంటుంది.

 

More

Related Stories