పల్లెటూరు పడుచుగా అందాల రాశి

Raashi Khanna

అల్ట్రా గ్లామరస్ గా కనిపించే రాశి, పక్కా పల్లెటూరి పిల్లలా కనిపించగలదా? ఈ ప్రశ్నలకు స్వయంగా రాశి సమాధానం ఇచ్చింది.

రూరల్ భామగా లంగావోణీ కట్టుకొని రాశిఖన్నా దిగిన కొన్ని ఫొటోలు కొన్నింటిని మొన్నామధ్య విడుదల చేసింది. రాశిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. ఇప్పుడు చీర కట్టుకొని… పల్లెటూరు పడుచు అవతారంలోనే మరో యాంగిల్ చూపిస్తోంది.

గత 2-3 నెలల్లోనే రాశి ఖన్నా చేసిన ఫొటో షూట్లు యమ హాట్ గా ఉన్నాయి. పక్కా అల్ట్రా మోడ్రన్ డ్రెస్సుల్లో, ఎక్స్ పోజింగ్ చేస్తూ రాశి ఇచ్చిన స్టిల్స్ వైరల్ అయ్యాయి.

Also Check: Raashi Khanna Latest Photos

అలాంటి అమ్మాయి ఇలా సడెన్ గా అందమైన పల్లెటూరి పడుచులా మారిపోయేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు.తనని ఒకే తీరుగా చూడొద్దని హింట్ ఇస్తోంది. అన్నిరకాల పాత్రలకు సూట్ అవుతాయని అని చెప్తోందేమో.

Related Stories